- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చందాపూర్ వాగు శివారులో మహిళా అస్తికలు గుర్తింపు
by Taduka Kalyani |
గత సంవత్సరం ఆగస్టు నెలలో తప్పిపోయిన మహిళ అస్థికలను మంగళవారం చిన్న శంకరంపేట మండలం చందాపూర్ శివాల్లోని వాగులో గుర్తించినట్లు ఎస్సై నారాయణ గౌడ్ తెలిపారు.

X
దిశ, చిన్నశంకరంపేట : గత సంవత్సరం ఆగస్టు నెలలో తప్పిపోయిన మహిళ అస్థికలను మంగళవారం చిన్న శంకరంపేట మండలం చందాపూర్ శివాల్లోని వాగులో గుర్తించినట్లు ఎస్సై నారాయణ గౌడ్ తెలిపారు. మనోహరాబాద్ మండలం పరికి బండ గ్రామానికి చెందిన కవిత గా భావిస్తున్నట్లు తెలిపారు. నేర స్థలంలో మృతురాలికి చెందిన చీర, జాకెట్, పూస్తే లభించిందని తెలిపారు.
Next Story






