- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మానవత్వాన్ని చాటిన దుబ్బాక ఎమ్మెల్యే
by Kema Shiva Kumar |
తొగుట మండలం వెంకట్రావుపేట సమీపంలో లింగాపూర్ గ్రామానికి చెందిన రాజు అదుపుతప్పి బైక్ నుంచి కిందపడిపోయాడు.

X
దిశ, మిరుదొడ్డి : తొగుట మండలం వెంకట్రావుపేట సమీపంలో లింగాపూర్ గ్రామానికి చెందిన రాజు అదుపుతప్పి బైక్ నుంచి కిందపడిపోయాడు. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తన వాహనాన్ని ఆపి కారులోంచి కిందకు దిగి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని అంబులెన్స్ లో సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం సిద్దిపేట ప్రభుత్వాసుసుపత్రి వైద్యలకు ఫోన్ చేసి గాయపడిన రాజుకు వెంటనే చికిత్స అందించాలంటూ వైద్యులను ఆదేశించారు.
Next Story






