- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి విజయం
by Batti.Sumithra |
నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి ఎమ్మెల్యే గా గెలుపొందినట్లు సమాచారం.

X
దిశ, నారాయణఖేడ్ : నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి ఎమ్మెల్యే గా గెలుపొందినట్లు సమాచారం. దీంతో వరుసగా మొదటిసారిగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. పట్లోళ్ల డాక్టర్ సంజీవరెడ్డి చేతిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మహారెడ్డి భూపాల్ రెడ్డి ఓటమిపాలయ్యాడు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2,31,188 ఉండగా పోలైన ఓట్లు 1,92,478, కాంగ్రెస్ పట్లోల సంజీవరెడ్డికి 9,02,81 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థికి భూపాల్ రెడ్డికి 8,45,15 వచ్చాయి. బీజేపీ అభ్యర్థి జనవాడే సంగప్ప 7694 ఓట్లు, పట్లోల డాక్టర్ సంజీవరెడ్డి 5766 ఓట్లతో గెలుపొందారు.
Next Story






