- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేషన్ షాపులో నాసిరకం బియ్యం పంపిణీ: గ్రామస్థుల ఆందోళన
by Kema Shiva Kumar |
కొల్చారం మండలం చిన్నగన్నపూర్ పరిధిలోని రెండు రేషన్ షాపుల్లో నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నారంటూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.

X
దిశ, కొల్చారం: కొల్చారం మండలం చిన్నగన్నపూర్ పరిధిలోని రెండు రేషన్ షాపుల్లో నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నారంటూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. గత మూడు రోజులుగా ఉండలు కట్టి, పూర్తిగా పురుగు పట్టిన బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. దీంతో నిరుపేద కుటుంబాలు ఆ బియ్యం ఎలా తినాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు చొరవ చూపి నాసిరకం బియ్యాన్ని వెనక్కి పంపి నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story






