- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం
దిశ, పటాన్ చెరు : జాతీయ రహదారి రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నందున మూడు రోజుల పాటు చిట్కుల్, ఇస్నాపూర్

X
దిశ, పటాన్ చెరు : జాతీయ రహదారి రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నందున మూడు రోజుల పాటు చిట్కుల్, ఇస్నాపూర్ మున్సిపాలిటీలతో పాటు అమీన్ పూర్ సర్కిల్ పరిధిలో నీటి సరఫరాలో అంతరాయం ఉందని సంగారెడ్డి మిషన్ భగీరథ ఈ ఈ విజయలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. సోమ,మంగళ, బుధవారాల్లో ఈ ప్రాంతాలకు తాగునీటి సరఫరా ఉండదని ఆమె వెల్లడించారు. గురువారం నుంచి మళ్లీ యధావిధిగా నీటి సరఫరాను పునరుద్ధరిస్తామన్నారు. ప్రజలంతా ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Next Story






