- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్.. బావి పూడ్చి రక్షణగా గ్రీన్ మ్యాట్ ఏర్పాటు
by Kodari Anjali |
మంగళవారం దిశ దినపత్రికలో ప్రచురితమైన "ప్రమాదమని తెలిసినా.. పట్టించుకోరా?" అనే శీర్షికకు అధికారులు స్పందించారు.

X
దిశ, నిజాంపేట: మంగళవారం దిశ దినపత్రికలో.. ప్రచురితమైన "ప్రమాదమని తెలిసినా.. పట్టించుకోరా?" అనే శీర్షికన నిజాంపేట మండలం నస్కల్ - రాంపూర్ వెళ్లే రోడ్డులో.. మూలమలుపు వద్ద బావి ప్రమాదకరంగా ఉందని, వార్తా ప్రచురితమైంది. దీనిపై స్పందించిన నస్కల్ సర్పంచ్ నాతి అంజమ్మ లక్ష్మాగౌడ్, కార్యదర్శి మమత మలుపు వద్ద ఉన్న బావిని పూడ్చేశారు. రక్షణగా గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేశారు. హెచ్చరిక బోర్డును సైతం ప్రదర్శించారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన దిశ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఉప సర్పంచ్ పాగల దేవరాజ్, పాలకవర్గం సభ్యులు ఉన్నారు.
Next Story






