- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్ ... స్పందించిన సర్పంచ్ పాలకవర్గ సభ్యులు...
by Taduka Kalyani |
ప్రాథమిక పాఠశాలలో పాముల కలకలం.. అనే శీర్షిక గురువారం నాడు రాగా సర్పంచి, పాలకవర్గ సభ్యులు స్పందించి శుక్రవారం ఉదయం చర్యలు చేపట్టారు.

X
దిశ, తూప్రాన్ : ప్రాథమిక పాఠశాలలో పాముల కలకలం.. అనే శీర్షిక గురువారం నాడు రాగా సర్పంచి, పాలకవర్గ సభ్యులు స్పందించి శుక్రవారం ఉదయం చర్యలు చేపట్టారు. వివరాల ప్రకారం మనోహరాబాద్ మండల పరిధిలోని ముప్పిరెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో గత వారం రోజులుగా వరుసగా విషపూరిత పాములు వస్తున్నాయి అనే విషయం దిశలో ప్రచురితం కాగా స్పందించిన పాలకవర్గం సర్పంచ్ రాజనర్సింహ, ఉపసర్పంచ్ రామిరెడ్డి, వార్డు సభ్యులు సత్యనారాయణ, తదితరులు పాల్గొని చుట్టుపక్కల ఉన్న పొదలను తొలగించి పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేసి స్కూలు వెనకాల ఉన్న గోడను కూడా కట్టించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు.
Next Story






