బర్త్‌డే స్పెషల్‌గా విష్ణు పోస్టర్ రిలీజ్.. ఎగ్జైటింగ్ అప్డేట్స్ లోడింగ్ అంటూ పోస్ట్

by Chukka Sudharani |

విష్ణు విశాల్, మమితా బైజు జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇరందు వానం’.

బర్త్‌డే స్పెషల్‌గా విష్ణు పోస్టర్ రిలీజ్.. ఎగ్జైటింగ్ అప్డేట్స్ లోడింగ్ అంటూ పోస్ట్
X

దిశ, సినిమా: విష్ణు విశాల్, మమితా బైజు జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇరందు వానం’. రామ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘ముండాసుపట్టి’, ‘రాక్షసన్’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత విష్ణు విశాల్, దర్శకుడు రామ్ కుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడవ చిత్రం ఇది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. విష్ణు విశాల్ బర్త్‌డే సందర్భంగా ఆయనకు విశెష్ తెలుపుతూ ఓ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. ‘ఎగ్జైటింగ్ అప్డేట్స్ లోడింగ్’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసిన ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Next Story