దిశ ఎఫెక్ట్.. నిద్రమత్తులో విద్యుత్ శాఖ కథనానికి స్పందన

by Kodari Anjali |

దిశ కథనానికి విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు.

దిశ ఎఫెక్ట్.. నిద్రమత్తులో విద్యుత్ శాఖ కథనానికి స్పందన
X

దిశ, వెల్దుర్తి: దిశ కథనానికి విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు. జిల్లా పేజీలో 20న నిద్రమత్తులో విద్యుత్ శాఖ అనే శీర్షికతో కథనం పత్రికలో రాగా స్పందించిన తూప్రాన్ డివిజన్ ఇంజనీర్ రాజు స్పందించి ట్రాన్స్ఫార్మర్ బిగించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో సోమవారం సిబ్బంది పడిపోయిన ట్రాన్స్ఫార్మర్ వద్దకు చేరుకుని మరమతులు చేపట్టి ట్రాన్స్ఫార్మర్ను బిగించారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే సునీత రెడ్డి సైతం స్పందించి మరమ్మత్తులు చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

Next Story