- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండస్ట్రీ ఎంట్రీకి సిద్ధమైన స్టార్ హీరో కూతురు.. సినిమా రిలీజ్ అప్డేట్ ఇచ్చిన తండ్రి
by Chukka Sudharani |
మలయాళ మోగాస్టార్ మోహన్ లాల్ కుమార్తె విస్మయ మోహన్ లాల్ హీరోయిన్‌గా వెండితెర ఎంట్రీకి సిద్ధం అయింది.

X
దిశ, సినిమా: మలయాళ మోగాస్టార్ మోహన్ లాల్ కుమార్తె విస్మయ మోహన్ లాల్ హీరోయిన్‌గా వెండితెర ఎంట్రీకి సిద్ధం అయింది. ‘తుడక్కమ్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘2018’ తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వం వహిస్తుండగా.. మోహన్‌లాల్‌కు అత్యంత ఆప్తులైన ఆంటోనీ పెరుంబావూర్ నేతృత్వంలోని ఆశీర్వాద్ సినిమాస్ నిర్మిస్తోంది. ఇందులో ఆంటోనీ పెరుంబావూర్ కుమారుడు ఆశీష్ ఆంటోనీ కూడా కీలక పాత్ర పోషించబోతున్నాడు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించాడు మోహన్ లాల్. ‘ప్రతి ప్రయాణం మొదటి అడుగుతోనే మొదలవుతుంది.. ‘తుడక్కమ్’ తో విస్మయ మోహన్‌లాల్ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7, 2026 న మీ ముందుకు రాబోతున్నది’ అంటూ పోస్టర్ షేర్ చేశాడు.
Next Story






