- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్ ..సెంట్ ఆన్స్ పాఠశాలకు నోటీసులు
by Taduka Kalyani |
ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా మూడు రోజుల ముందే పాఠశాలను ఉదంతంపై దిశలో 'సెంటెన్స్ హై స్కూల్ అత్యుత్సాహం' పేరిట శుక్రవారం ఉదయం కథనం ప్రచురితమైంది.

X
దిశ, సంగారెడ్డి : ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా మూడు రోజుల ముందే పాఠశాలను ఉదంతంపై దిశలో 'సెంటెన్స్ హై స్కూల్ అత్యుత్సాహం' పేరిట శుక్రవారం ఉదయం కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి జిల్లా విద్యాధికారిని రోహిణి స్పందించారు. పాఠశాలపై చర్యలో భాగంగా స్థానిక ఎంఈఓ విద్యాసాగర్ ద్వారా నోటీసులు జారీ చేయించారు. ముందస్తుగా స్కూలు ప్రారంభించడం పై వెంటనే సమాధానం ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఈవో ఈ సందర్భంగా హెచ్చరించారు.
Next Story






