- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈవీఎం గోదాంను కలెక్టర్ తనిఖీ
దిశ, కొండపాక : కొండపాక మండల కేంద్రంలోని ఏఎంసీ గోదామ్ లో ఈవీఎం గోదామ్ ను జిల్లా ఎన్నికల అధికారి,

X
దిశ, కొండపాక : కొండపాక మండల కేంద్రంలోని ఏఎంసీ గోదామ్ లో ఈవీఎం గోదామ్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. రెవెన్యూ, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి గోదాం ను తెరిచారు. గోదాంలోని కాలం చెల్లిన 5 బ్యాలెట్ యూనిట్లు, 6 కంట్రోల్ యూనిట్స్ లను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కు అందజేయనున్నట్లు తెలిపారు. అనంతరం డోర్ కి సీల్ వేసారు. విసిట్ రిజిస్టర్ లో సంతకం చేశారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియో గ్రపీ చేయడం జరిగిందని తెలిపారు. కలెక్టర్ వెంట ఏ ఓ రాజ్ కుమార్, తహశీల్దార్ మల్లికార్జున్, పోలీస్, రాజకీయ పార్టీ ప్రతినిధులు ఉన్నారు.
Next Story






