- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకొనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఓటు హక్కును సిద్దిపేట నియోజకవర్గం పరధిలోని సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో వినియోగించుకొనున్నారు.

X
దిశ, సిద్దిపేట ప్రతినిధి: తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఓటు హక్కును సిద్దిపేట నియోజకవర్గం పరధిలోని సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో వినియోగించుకొనున్నారు. చింతమడక గ్రామానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సతీమని శోభతో కలిసి హెలికాప్టర్‌లో రానున్నట్లు బీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు. ఈ మేరకు హెలిప్యాడ్ స్థలాన్ని మంత్రి హరీష్ రావు పరిశీలించారు. సిద్దిపేట పట్టణంలోని అంబిటస్ స్కూల్‌లో మంత్రి హరీష్ రావు దంపతులు ఓటు హక్కు వినియోగించుకొనున్నారు.
Next Story






