- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఛల్.. మోహనరంగ..
by Kema Shiva Kumar |
భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నా.. 65 ఏళ్లకు పైబడిన ఓ తాత ఇరవై ఏళ్ల కుర్రాడిలా చల్లని పుల్లైసు నోట్లో పెట్టుకుని సైకిల్ మీద సవారీ చేస్తున్నాడు.

X
తాత ముందు కుర్రకారు బేజారే..
దిశ, మిరుదొడ్డి: భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నా.. 65 ఏళ్లకు పైబడిన ఓ తాత ఇరవై ఏళ్ల కుర్రాడిలా చల్లని పుల్లైసు నోట్లో పెట్టుకుని సైకిల్ మీద సవారీ చేస్తున్నాడు. అలుపన్నదే లేకుండా యువతరానికి సవాలు విసురుతూ.. విన్యాసాలు చేస్తున్న తాతను 'దిశ' తన కెమెరాలో బంధించింది. ఈ ఎర్రటి ఎండాకాలంలో కూడా ఏసీలు, కూలర్లు అంటూ ఇంట్లో సేదదీరుతున్న కుర్రకారు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంత వయసొచ్చినా.. తాత ఫీట్ చూసి జనాలు ఆయనను అభినందిస్తున్నారు.
Next Story






