- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా సీహెచ్. భగవంతు రావు
by Taduka Kalyani |
సిద్దిపేట జిల్లా నూతన గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా సీహెచ్. భగవంతు రావు బాధ్యతలు చేపట్టారు.

X
దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా నూతన గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా సీహెచ్. భగవంతు రావు బాధ్యతలు చేపట్టారు. అనంతరం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కె. హైమావతి ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. భగవంతు రావు ఆదిలాబాద్ జిల్లా గృహ నిర్మాణ శాఖ డీఈ గా పనిచేసి బదిలీపై సిద్దిపేట కి విచ్చేశారు. ఇదివరకు ప్రాజెక్టు డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించిన శ్రీనివాస్ పదవి విరమణ పొందారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం వేగంగా నిర్మించుకునేలా నిరంతరం శ్రమించాలని, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిలో రాష్ట్రంలోనే మొదటి వరుసలో నిలిచేలా పనిచేయాలని హౌసింగ్ పీడీకి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సూచించారు.
Next Story






