- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడున్నర ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యం కేసు.. నిందితుడికి జీవిత ఖైదు
by Taduka Kalyani |
మనోహరాబాద్ మండలం కలకల్ గ్రామంలో 3½ ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి కేసులో నిందితుడు తున్న కుమార్‌కు మెదక్ జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది.

X
దిశ, తూప్రాన్ : మనోహరాబాద్ మండలం కలకల్ గ్రామంలో 3½ ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి కేసులో నిందితుడు తున్న కుమార్‌కు మెదక్ జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. బాధిత చిన్నారికి రూ.5 లక్షల విక్టిమ్ కాంపెన్సేషన్ మంజూరు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో పటిష్టమైన సాక్ష్యాలను సమర్పించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలయ్య, దర్యాప్తు అధికారులు, భరోసా బృందం, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అభినందించారు. బాలలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
Next Story






