- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బండమీదిపల్లిలో ఒంటె పిల్ల సంచారం
by Kema Shiva Kumar |
మండల పరిధిలోని బండమీదిపల్లి గ్రామ శివారులో తప్పిపోయి వచ్చిన ఒంటె పిల్లను గ్రామస్థులు పట్టుకున్న ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.

X
దిశ, వెల్దుర్తి : మండల పరిధిలోని బండమీదిపల్లి గ్రామ శివారులో తప్పిపోయి వచ్చిన ఒంటెపిల్లను గ్రామస్థులు పట్టుకున్న ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. శివ్వంపేట మండలం పోతులబోగుడా పంబండ శివారులో పొలాల్లోని అటవీ ప్రాంతంలో శుక్రవారం నుంచి వచ్చిన ఓ ఒంటె పిల్ల గ్రామంలో సంచరిస్తుందని గ్రమస్థులు తెలిపారు. ఒంటె మెడలో గంట తాడు కట్టి ఉన్నాయని, దాని కోసం గ్రామస్థులు తినేందుకు పచ్చి గడ్డి, తాగేందుకు మంచి నీరు ఏర్పాటు చేశారు. చివరకు గ్రామస్థులు ఆ ఒంటె పిల్లను ఏం చేయలో తెలియక సతమతమవుతున్నారు. ఈ విషయంలో అటవీ శాఖ అధికారులు స్పందించి ఒంటె పిల్లను స్వాధీనం చేసుకోవాలని గ్రామస్థలు వేడుకుంటున్నారు.
Next Story






