- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర
దిశ, చేర్యాల : ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రద్దు చేసేందుకు కుట్రలు చేస్తుందని ఆ కుట్రలను తిప్పికొట్టేందుకు సీపీఎం

X
దిశ, చేర్యాల : ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రద్దు చేసేందుకు కుట్రలు చేస్తుందని ఆ కుట్రలను తిప్పికొట్టేందుకు సీపీఎం పోరాడుతుందని సిద్దిపేట జిల్లా కమిటి సభ్యులు కొంగరి వెంకట్ మావో అన్నారు. శనివారం చేర్యాల పట్టణ కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన వీజీబీ రామ్ జీ ఉపాధి హామీ పథకం పత్రాలను దహనం చేశారు.ఈ సందర్భంగా మావో మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం సవరణలకు వ్యతిరేకంగా చట్టాన్ని తిరిగి పునరుద్ధరించే వరకు సీపీఎం ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీఎం చేర్యాల మండల కార్యదర్శి బండకింది అరుణ్, నాయకులు అముదాలనర్సిరెడ్డి, పోలోజు శ్రీహరి, ఇప్పకాయల శోభ, తుప్పతి రాజు, నంగి మైస్సయ్య పాల్గొన్నారు.
Next Story






