- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైబర్ నేరగాలతో జాగ్రత్త..!
దిశ, నిజాంపేట : ఆధునిక పరిజ్ఞానం పెరిగిన కొద్ది సైబర్ నేరగాళ్లు నూతన పద్ధతిలో ప్రజలను మభ్యపెడుతూ.. మోసం చేస్తున్నారని రామాయంపేట సీఐ వెంకటరాజా గౌడ్ అన్నారు. బుధవారం

X
దిశ, నిజాంపేట : ఆధునిక పరిజ్ఞానం పెరిగిన కొద్ది సైబర్ నేరగాళ్లు నూతన పద్ధతిలో ప్రజలను మభ్యపెడుతూ.. మోసం చేస్తున్నారని రామాయంపేట సీఐ వెంకటరాజా గౌడ్ అన్నారు. బుధవారం నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో గ్రామ ప్రజలకు సైబర్ నేరాలు, రోడ్డు భద్రత పై అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులకు ఎలాంటి ఓటీపీ లు చెప్పవద్దన్నారు. లోన్ యాప్ లో జోలికి వెళ్లవద్దని సూచించారు. వాహనదారులు తప్పకుండా ధ్రువపత్రాలను కలిగి ఉండి, రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ వాహనాలను నడపాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై రాజేష్ ఉన్నారు.
Next Story






