- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జహీరాబాద్ అధికారులకు అవార్డులు
by Ratna Kumari |
విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి, విశేష ప్రతిభ కనబరిచిన పలువురు ప్రభుత్వ అధికారులకు అవార్డులు లభించాయి.

X
దిశ , జహీరాబాద్ : విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి, విశేష ప్రతిభ కనబరిచిన పలువురు ప్రభుత్వ అధికారులకు అవార్డులు లభించాయి. ఇవాళ కలెక్టర్ వీ.ప్రావీణ్య చేతుల మీదుగా ఉత్తమ సేవ ప్రశంస పత్రాలు అందుకున్నారు. ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్న వారిలో జహీరాబాద్ తహసిల్దార్ దశరథ్ , సీఐ. శివలింగం, ఎస్ఐ. వినయ్ కుమార్ ఉన్నారు. విధి నిర్వహణలో వారు చూపిన ప్రత్యేక చొరవకు అవార్డులతో సత్కరించారు. అవార్డులు అందుకున్న వారిని కలెక్టర్ తో పాటు ఎస్పీ, డీఎస్పీ, ఆర్డోవో అభినందించారు.
Next Story






