ఆటో బోల్తా.. 13 మందికి గాయాలు

by Batti.Sumithra |   (  Updated:2026-03-24 06:14:23  IST  )

సీడ్ పరిశ్రమలో పనిచేయడానికి 13 మంది ఆటోలో వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడడంతో గాయాలపాలై ఆసుపత్రిలో చేరారు.

ఆటో బోల్తా.. 13 మందికి గాయాలు
X

దిశ, తూప్రాన్ : సీడ్ పరిశ్రమలో పనిచేయడానికి 13 మంది ఆటోలో వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడడంతో గాయాలపాలై ఆసుపత్రిలో చేరారు. మాసాయిపేట మండలం పోతన్ పల్లి చెట్ల తిమ్మాయి పల్లి తండాలకు చెందిన వారు మంగళవారం ఉదయం సీడ్ పరిశ్రమలో పని నిమిత్తం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Next Story