- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీబీ అధికారులకు చిక్కిన మరో అవినీతి చేప..
by Naveena |
మెదక్ మున్సిపల్ అర్ ఐ జానయ్య ఏసీబీకి చిక్కడు.

X
దిశ, మెదక్ ప్రతినిధి :
మెదక్ మున్సిపల్ అర్ ఐ జానయ్య ఏసీబీకి చిక్కడు. మంగళవారం ఓ వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో.. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం.. బాధితుడి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు మెదక్ మున్సిపల్ కార్యాలయంలో విచారణ జరుపుతున్నారు. బాధితుడి వివరాలు, ఎంత డబ్బు అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






