- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేర్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ రెయిడ్
చేర్యాల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

X
దిశ, చేర్యాల: చేర్యాల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కార్యాలయంలో ఓ వ్యక్తి వద్ద నుంచి నాల కన్వర్షన్ కోసం తహసీల్దార్ దిలీప్ నాయక్ రూ. 70 వేలు లంచం తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలుపగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






