- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమ వ్యవహారంలో యువతి మృతి
దిశ, నారాయణఖేడ్ : శ్రీకాంత్, కావేరి మధ్య కొనసాగుతున్న ప్రేమకు తల్లిదండ్రులు అంగీకారం లభించకపోవడంతో

X
దిశ, నారాయణఖేడ్ : శ్రీకాంత్, కావేరి మధ్య కొనసాగుతున్న ప్రేమకు తల్లిదండ్రులు అంగీకారం లభించకపోవడంతో ఇద్దరూ హైదరాబాద్ లోని బాలాపూర్ వెళ్లి సహజీవనం కొనసాగించారు. శ్రీకాంత్ నిజాంపేట్ మండలం మునిగేపల్లి పంచాయతీ పరిధిలోని మాణిక్ నాయక్ తాండకు చెందిన యువకుడు. కావేరి సిర్గాపూర్ మండలం కడ్పల్ గ్రామం పరిధిలోని విట్టల్ నాయక్ తండాకు చెందినవారు. వీరిద్దరూ హైదరాబాద్‌లో బాలాపూర్ ఉన్న సమయంలో కావేరి మృతి చెందింది. కావేరి మృతికి శ్రీకాంత్ కారణమని ఇంటి ముందు శవాన్ని ఉంచారు. శ్రీకాంత్ కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని పోలీసులు తెలిపారు.
Next Story






