- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ కు షాక్.. బీజేపీలో చేరిన టెంకటి సర్పంచ్
మెదక్ జిల్లాలో సీఎం పర్యటన జరుగుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి.

X
దిశ, పెద్ద శంకరంపేట్: మెదక్ జిల్లాలో సీఎం పర్యటన జరుగుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. పెద్ద శంకరంపేట మండలం టెంకటి గ్రామ సర్పంచ్ గడ్డం సుధాకర్ తన అనుచరులు 50 మందితో బసవ కళ్యాణ్ ఎమ్మెల్యే శరణ్, నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయ పాల్ రెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప, మండల అధ్యక్షుడు కోణం విఠల్ సమక్షంలో బీజేపీలో చేరారు. ప్రధాని నరేంద్ర మోడీ రైతులకు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ రవి గౌడ్, నారాయణఖేడ్ అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్, భాజపా నాయకులు పాల్గొన్నారు.
Next Story






