సొమ్మసిల్లి పడిపోయిన సర్పంచ్ అభ్యర్థి

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, జ‌హీరాబాద్ : రెండో విడ‌త స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు చోట్ల కౌంటింగ్ పూర్తి అయింది.

సొమ్మసిల్లి పడిపోయిన సర్పంచ్ అభ్యర్థి
X

దిశ‌, జ‌హీరాబాద్ : రెండో విడ‌త స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు చోట్ల కౌంటింగ్ పూర్తి అయింది. మ‌రికొన్ని చోట్ల కొన‌సాగుతోంది. అయితే అర్జున్ నాయక్ తండా కాంగ్రెస్ అభ్యర్థి సవితాబాయి ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ హాల్లోనే సొమ్మసిల్లి పడిపోయింది. ఉపవాసం, ఎన్నికల ఒత్తిడిని తట్టుకోలేక పడిపోయిందని బావిస్తున్నారు. వెంటనే ఆమె ను అంబులెన్స్ లో జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు.

Next Story