- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముళ్లపొదలో నవజాత శిశువు
by Kema Shiva Kumar |
ముళ్లపోదలో పసికందును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన ఘటన సిర్గాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది.

X
దిశ, నారాయణ ఖేడ్: ముళ్లపోదలో పసికందును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన ఘటన సిర్గాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. సిర్గాపూర్ ఎస్ఐ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం మధ్యాహ్నం 2:45 గంటల సమయంలో ఎంపీడీవో ఆఫీస్ కార్యాలయం సమీపంలోని ముళ్లపోదలో అప్పుడే పుట్టిన నవజాత శిశువును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడే పని చేస్తున్న కుందేలు విట్టాబాయి అనే వ్యక్తి ఎస్సై నారాయణకు సమాచారం అందజేశారు. అనంతరం శిశువును స్థానిక ప్రభుత్వాసుపత్రి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.
Next Story






