- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారు వెనుక నుంచి ఢీ కొట్టిన కారు
దిశ, చౌటకూర్ : చౌటకూరు శివారులో నేషనల్ హైవే 161పై ఓ కారును మరో కారు వెనకనుంచి ఢీకొట్టింది.

X
దిశ, చౌటకూర్ : చౌటకూరు శివారులో నేషనల్ హైవే 161పై ఓ కారును మరో కారు వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాలు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు బోధన్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న కారును సడన్ బ్రేక్ వేయడంతో డీ కొట్టింది. మహారాష్ట్రకు నలుగురు వ్యక్తులు, మరొక కారులో వెళుతున్న వారికి గాయాలయ్యాయి. నేషనల్ హైవే రోడ్డు కోతలకు గురవడంతో అక్కడ బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Next Story






