భారీ వర్షాలకు..10 వేల కోళ్లు మృతి

by velandi.Saikiran |

భారీ వర్షాలకు నిజాంపేట మండలం నందిగామ గ్రామంలోని పౌల్ట్రీ ఫామ్ లోకి వరద నీరు చేరింది. దింతో సుమారు 10 వేల కోళ్లు మృతి

భారీ వర్షాలకు..10 వేల కోళ్లు మృతి
X

దిశ, నిజాంపేట: భారీ వర్షాలకు నిజాంపేట మండలం నందిగామ గ్రామంలోని పౌల్ట్రీ ఫామ్ లోకి వరద నీరు చేరింది. దింతో సుమారు 10 వేల కోళ్లు మృతి చెందాయి. రైతు లద్ద బాబుకు చెందిన ఫాంలోకి ఒక్కసారిగా వరద రావడంతో ఈ నష్టం జరిగింది. దింతో రైతు కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఈ ఘటనలో సుమారు 14 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.

Next Story