- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు
by Naga Rani Yarlagadda |
మున్సిపల్ శాఖలో భారీ స్థాయిలో మున్సిపల్ కమిషనర్ల బదిలీలు చేపట్టింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ శాఖలో భారీ స్థాయిలో మున్సిపల్ కమిషనర్ల బదిలీలు చేపట్టింది. 91 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ పురపాలకశాఖ కార్యదర్శి టీకే. శ్రీదేవి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ఆయా మున్సిపాలిటీలతోపాటు జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలోని మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేశారు. దీంతోపాటు గ్రూప్-1, గ్రూప్-2 ద్వారా వచ్చిన కొత్త మున్సిపల్ కమిషనర్లకు సైతం పోస్టింగ్ ఇచ్చారు.
Next Story






