- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో భారీగా డీఎస్పీలు బదిలీ
తెలంగాణ పోలీస్‌శాఖ(Telangana Police Department) కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పోలీస్‌శాఖ(Telangana Police Department) కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది. మొత్తం 77 మందిని బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్(DGP Jitender) ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల డీఎస్పీగా వెంకటస్వామి, బాలానగర్ ఏసీపీగా నరేశ్ రెడ్డి, శంషాబాద్ ఏసీపీగా శ్రీకాంత్ గౌడ్, మాదాపూర్ ఏసీపీగా సీహెచ్ శ్రీధర్, చిక్కడపల్లి ఏసీపీగా శ్రీకాంత్, మేడ్చల్ ఏసీపీగా శంకర్ రెడ్డి, సంతోష్ నగర్ ఏసీపీగా సుఖ్‌దేవ్‌సింగ్, హుజూరాబాద్ డీఎస్పీగా మాధవి, కామారెడ్డి డీఎస్పీగా శ్రీనివాసరావు, పటాన్ చెరు ఏసీపీగా ప్రభాకర్, సిద్దిపేట ఏసీపీగా రవీందర్ రెడ్డి, కూకట్‌పల్లి ఏసీపీగా రవికిరణ్ రెడ్డి, పేట్‌బషీర్‌బాద్ ఏసీపీగా బాలగంగిరెడ్డి, మహేశ్వరం ఏసీపీగా జానకిరెడ్డి, షాద్‌నగర్ ఏసీపీగా లక్ష్మినారాయణ సహా మొత్తం 77 మందిని డీజీపీ బదిలీ చేశారు. మొత్తం డీఎస్పీల బదిలీల వివరాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.






