- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైబరాబాద్ పరిధిలో భారీగా ఎస్సైల బదిలీలు
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో భారీగా సబ్ ఇన్స్పెక్టర్ల ( ఎస్సై)ల బదిలీలు జరిగాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో : సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో భారీగా సబ్ ఇన్స్పెక్టర్ల ( ఎస్సై)ల బదిలీలు జరిగాయి. కమిషనరేట్ పరిధిలోని ఆయా పోలీసు స్టేషన్లలో పనిచేస్తున్న 39 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇది వరకే సీఐలను బదిలీ చేసిన సీపీ తాజాగా 39 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
Next Story






