- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: అమరవీరుల స్థూపం ప్రారంభోత్సవ తేదీ ఫిక్స్.. ఏ రోజంటే..?
by Satheesh |
తెలంగాణ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరుగుతున్నఈ సమావేశానికి మంత్రులు హాజరయ్యారు.

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరుగుతున్నఈ సమావేశానికి మంత్రులు హాజరయ్యారు. కాగా, ఈ మీటింగ్‌లో ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల జారీపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మీటింగ్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే నెల 14వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న అమరవీరుల స్థూపంతో పాటు 125 అడుగుల ఎత్తైనా డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహా ప్రారంభోత్సవం చేయాలని మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
Next Story






