Marri Shashidhar reddy: ''రేవంత్ రెడ్డికి ఏజెంట్‌గా మాణిక్కం ఠాగూర్'': మర్రి శశిధర్ రెడ్డి

by Malleboina Mahesh |   (  Updated:2022-08-17 07:50:06  IST  )

Marri Shashidhar reddy Comments On Revanth Reddy and Manickam Tagore| కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ రేవంత్ రెడ్డికి ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని అన్నారు

Marri Shashidhar reddy Comments On Revanth Reddy and Manickam Tagore
X

దిశ, వెబ్‌డెస్క్: Marri Shashidhar reddy Comments On Revanth Reddy and Manickam Tagore| కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ రేవంత్ రెడ్డికి ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని అన్నారు. అలాగే కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో రేవంత్ తప్పుగా వ్యవహరించారన్నారు. అలాగే సీనీయర్లను గోడకేసి కొడతా అన్నా కూడా అధిష్టానం రేవంత్ ను మందలించలేదన్నారు. పార్టీని నడిపిస్తున్నవారీ ప్రవర్తన వల్లే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కల్లోలానికి కారణం అవుతుందని మర్రి శశిధర్ రెడ్డి ఆరోపణలు చేశారు.

ఇది కూడా చదవండి: జనగామలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీ వార్

Next Story