- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Maoists: ఎమ్మెల్యే అనుచరులు తీరు మార్చుకోవాలి
by Gantepaka Srikanth |
మంచిర్యాల(Mancherial) జిల్లా బెల్లంపల్లిలో మావోయిస్టు(Maoists)ల లేఖలు కలకలం రేపాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: మంచిర్యాల(Mancherial) జిల్లా బెల్లంపల్లిలో మావోయిస్టు(Maoists)ల లేఖలు కలకలం రేపాయి. స్థానిక ఎమ్మెల్యే వినోద్ కుమార్ అనుచరులు వారి తీరు మార్చుకోవాలని లేఖలో పేర్కొన్నారు. భూ కబ్జాలు, గూండాయిజం మానుకోవాలని హెచ్చరించారు. లేకపోతే ప్రజల చేతుల్లో శిక్షలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. మావోయిస్టు(Maoists) పార్టీ కోల్‌బెల్ట్ కార్యదర్శి పేరిట లేఖలు కలకలం రేపాయి. దీంతో వారు భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అసలు ఈ లేఖలు నిజమేనా? ఎవరైనా కావాలనే మావోయిస్టుల పేరిట రాశారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
Next Story






