- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేవ్ జీని ఎన్‌కౌంటర్ చేయబోతున్నారు: మావోయిస్టు వికల్ప్ పేరుతో సంచలన లేఖ
దేవ్ జీని ఎన్‌కౌంటర్ చేయబోతున్నారు: మావోయిస్టు వికల్ప్ పేరుతో సంచలన లేఖ

X
దిశ, భద్రాచలం: మావోయిస్టు పార్టీ కార్యదర్శి దేవ్ జీ(Maoist Dev Ji)తో పాటు 50 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారని, వారిని భూటకపు ఎన్‌కౌంటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, పోలీసుల ఆధీనంలో ఉన్న మావోయిస్టులను వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వికల్ప్(Maoist Vikalp) పేరుతో మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు. మారేడుమిల్లిలో ఈనెల 18, 19 తేదీల్లో జరిగింది ఎన్‌కౌంటర్ కాదని, హిడ్మాతో పాటు మరో 12 మందిని పట్టుకుని, హింసించి పోలీసులు హత్య చేశారని లేఖలో ఆరోపించారు. ఈ భూటకపు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈనెల 30న ఛత్తీస్‌గఢ్ బంద్‌కు పిలుపునిచ్చారు.
Next Story






