- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్ కౌంటర్‌లో మావోయిస్టు హతం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఓ మావోయిస్టు మరణించాడు. తెలంగాణ-ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లోని చర్ల మండలం పుట్టపాడు అటవీ ప్రాంతం

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఓ మావోయిస్టు మరణించాడు. తెలంగాణ-ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లోని చర్ల మండలం పుట్టపాడు అటవీ ప్రాంతంలో తెలంగాణ గ్రే హౌండ్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. పోలీసులను చూడగానే మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. దాంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ మావోయిస్టు చనిపోయాడు. కాగా, మిగిలిన మావోయిస్టులు కాల్పులు జరుపుతూ అడవిలోకి పారిపోయారు. సంఘటనా స్థలం నుంచి ఒక ఎస్ఎల్ఆర్ గన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Next Story






