- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jalapalli: మోహన్ బాబు ఇంటి వద్ద హైటెన్షన్.. మీడియా ప్రతినిధులపై దాడి
హైదరాబాద్‌లోని జల్పల్లి(Jalapalli) మోహన్ బాబు(Mohan babu) ఇంటి వద్ద మరోసారి హైడ్రామా నెలకొంది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని జల్పల్లి(Jalapalli) మోహన్ బాబు(Mohan babu) ఇంటి వద్ద మరోసారి హైడ్రామా నెలకొంది. ఇంట్లోకి వచ్చేందుకు మనోజ్-మౌనిక దంపతులు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నది. సెక్యూరిటీతో మనోజ్(Manchu Manoj) వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ముదరడంతో గేట్లు తోసుకొని లోపలికి వెళ్లారు. పోలీసులు రంగప్రవేశం చేసి బౌన్సర్లను బయటకు పంపించివేశారు. ఈ క్రమంలో మనోజ్‌తో లోనికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దౌర్జన్యం చేశారు. ఓ మీడియా చానల్ ప్రతినిధిపై ఏకంగా దాడికి పాల్పడ్డారు.
Next Story






