- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంజీరా బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
by Sathputhe Rajesh |
మంజీరా నదిపై రూ.25 కోట్లతో నిర్మించిన బ్రిడ్జిని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు.

X
దిశ, నిజాంసాగర్: పిట్లం రహదారిలో మంజీరా నదిపై నూతనంగా రూ.25 కోట్లతో నిర్మించిన నిజాంసాగర్ బ్రిడ్జిని శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి మరియు ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, జెడ్పి చైర్ పర్సన్ దఫెదర్ శోభ రాజు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎంపీ బీబీ పాటిల్, జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
Next Story






