- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral Video: నేనే మల్లన్ననీ! బర్రెతో మాట్లాడిన మల్లారెడ్డి!
మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం అంటే వేరే లెవల్ ఉంటుంది. ఆయన ప్రచారం వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయని అందరికీ తెలిసిందే.

X
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం అంటే వేరే లెవల్ ఉంటుంది. ఆయన మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయని అందరికీ తెలిసిందే. తాజాగా మల్లారెడ్డి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మేడ్చల్‌లోని నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ప్రచారంలో భాగంగా ఓ రైతు పశువుల పాక వద్దకు వెళ్లిన మల్లారెడ్డి బర్రెకు గడ్డిపెడతూ.. ‘నేనే మల్లన్నను మీకు ఇంతకు ముందు సేవ చేశాను’ అంటూ ఎమ్మెల్యే మల్లారెడ్డి పాత రోజులు గుర్తుకు తెచ్చుకున్నారు. అయితే, బర్రెలు కొట్టం లోకి పోయి మల్లారెడ్డి గడ్డి పెట్టారు. అయితే, బర్రెలు మాత్రం గడ్డి తినలేదు.
Next Story






