- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Begumpet: కనిష్క జ్యువెలరీ షాపులో భారీ అగ్ని ప్రమాదం
బేగంపేట కనిష్క జ్యువెలరీ షాపులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది...

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ బేగంపేట(Hyderabad Begumpet)లో భారీ అగ్నిప్రమాదం ప్రమాదం జరిగింది. కనిష్క జ్యువెలరీ షాపు(Kanishka Jewellery Shop)లో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. దీంతో ఫైర్ సిబ్బంది సమాచారం అందుకున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న 3 ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి. అయితే ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. కనిష్క జ్యువెలరీ షాపు మూసి ఉన్న సమయంలో అగ్నిప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం తప్పింది.
Next Story






