- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీకి బయల్దేరిన మైనంపల్లి.. నేడు సాయంత్రం కాంగ్రెస్‌లో చేరిక
మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తన కుమారుడు

X
దిశ, వెబ్‌డెస్క్: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తన కుమారుడు మైనంపల్లి రోహిత్‌తో కలిసి ఢిల్లీ వెళ్లారు. ప్రస్తుతం తండ్రీకొడుకులు హస్తినలో ఉన్నారు. సాయంత్రం ఏఐసీసీ పెద్దలను ఇరువురు కలవనున్నారు. అనంతరం సాయంత్రం హన్మంతరావు, రోహిత్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మైనంపల్లి హన్మంతరావు కుటుంబానికి కాంగ్రెస్ రెండు టికెట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. మల్కాజ్‌గిరి నుంచి హన్మంతరావుకు, మెదక్ నుంచి రోహిత్‌కు సీటు కన్ఫామ్ చేసినట్లు బుధవారం మీడియాలో నిర్వహించిన చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి ప్రకటించారు. గురువారం వారిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలిపారు. అందులో భాగంగా ఇవాళ వారిద్దరు ఢిల్లీ వెళ్లారు.
Next Story






