- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నవీన్యాదవ్కి బీఫామ్అందజేసిన మహేష్‌కుమార్‌గౌడ్
by Gantepaka Srikanth |
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నవీన్యాదవ్కి టీపీసీసీ చీఫ్మహేష్కుమార్గౌడ్ఆదివారం కాంగ్రెస్‌పార్టీ బీఫామ్అందజేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నవీన్యాదవ్కి టీపీసీసీ చీఫ్మహేష్కుమార్గౌడ్ఆదివారం కాంగ్రెస్‌పార్టీ బీఫామ్అందజేశారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్ధిగా నవీన్ యాదవ్నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు పార్టీ పరంగా రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్, మహేష్‌కుమార్‌గౌడ్, ఇంచార్జి మంత్రులు, పార్టీ ముఖ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యీలు పార్టీ శ్రేణుల్లో ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా ఆయనకు పార్టీ బీఫామ్అందజేసింది. జూబ్లీహిల్స్‌లో ఈనెల 21 వరకూ నామినేషన్లు, నామినేషన్ల పరిశీలన ఈనెల 22, ఉప సంహారణ 24న, పోలీంగ్ తేదీ నవంబర్11న జరుగునున్నది. నవంబర్14న ఓట్ల లెక్కింపు జరుగనున్నది.
Next Story






