- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీలో భారీగా చేరిన యువత
మండలంలోని పెద్దదర్పల్లి, పల్లెమోని కాలనీ గ్రామాలకు చెందిన యువకులు దాదాపు 100 మంది బుధవారం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మిథున్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.

X
దిశ, హన్వాడ : మండలంలోని పెద్దదర్పల్లి, పల్లెమోని కాలనీ గ్రామాలకు చెందిన యువకులు దాదాపు 100 మంది బుధవారం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మిథున్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు బుచ్చిరెడ్డి అధ్యక్షతన రిటైర్డ్ ఆర్మీ మెన్ రఘురాంతో పాటు ఆయన అనుచరులు పార్టీలో చేరారు.
వారికి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏపీ మిథున్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యువత ఆత్మస్థైర్యంతో ముందుకు నడవాలని , మీ వెనుక నేనుంటానని మిథున్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దేశ రక్షణ కై ప్రజల సంక్షేమానికి పనిచేస్తుందని అన్నారు. అందులో కీలక పాత్ర యువతదేనని ఆయన కొనియాడారు.
Next Story






