- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువతి మిస్సింగ్.. కేసు నమోదు
by Kodari Anjali |
యువతి మిస్సింగ్ అయిన ఘటన మరికల్ మండలం జిన్నారం గ్రామంలో జరిగింది.

X
దిశ, మరికల్: మరికల్ మండలంలో సోమవారం యువతీ మిస్సింగ్ అయినా సంఘటన నెలకొంది. పోలీసుల వివరాల ప్రకారం.. మరికల్ మండలం జిన్నారం గ్రామానికి చెందిన కావేరి అనే యువతి సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఎటో వెళ్లిపోయిందని తెలిపారు. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా.. సాయంత్రం తిరిగి ఇంటికి రాగా కూతురు కనిపించకపోవడంతో చుట్టుపక్కల, బంధువులకు తెలిపి వెతికిన కూడా జాడ కనిపించలేదు. దీంతో తండ్రి మరికల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు.
Next Story






