- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉరేసుకొని యువతి ఆత్మహత్య
ఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిన్నచింతకుంట మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

X
దిశ, చిన్నచింతకుంట : ఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిన్నచింతకుంట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై కృష్ణ ఓబుల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కృష్ణ తేజస్వి వయస్సు (19) ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అమ్మాయి గురువారం రాత్రి 01:00 గంటల సమయంలో ఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకొని మృతి చెందింది. తండ్రి చాకలి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Next Story






