- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూపల్లి దారి ఎటు.. తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా ?
మాజీ మంత్రి కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు జూపల్లి కృష్ణారావు పార్టీకి గత మూడు సంవత్సరాల నుండి ఆంటీ ముట్టనట్టుగా ఉంటున్న విషయం తెలిసిందే.

X
దిశ, అచ్చంపేట: మాజీ మంత్రి కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు జూపల్లి కృష్ణారావు పార్టీకి గత మూడు సంవత్సరాల నుండి అంటి ముట్టనట్టుగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం సమయంలో ఆనాడు కలిసి పనిచేసిన వారితో ఉమ్మడి నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నుంచి మొదటి సన్నాక సమావేశానికి తెలంగాణ సన్నాక రాష్ట్ర నాయకులు రంగనేని శ్రీనివాసరావు అధ్యక్షతన శ్రీకారం చుట్టారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన స్థానిక నాయకత్వం అత్యధిక సంఖ్యలో రావడంతో ఈ నేపథ్యంలో మాజీ మంత్రి జూపల్లి తిరిగి మళ్లీ కాంగ్రెస్ పార్టీ వెళ్ళుతున్నారని ప్రచారం కొనసాగుతుంది. తాను మొదట ఉమామహేశ్వర క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేసి సమావేశం వద్దకు చేరుకున్నారు.
Read more:
సీఎంనైనా నిలదీస్తా: మాజీమంత్రి Jupally Krishna Rao సంచలన వ్యాఖ్యలు
Next Story






