- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్ర స్థాయి పోటీలకు వడ్డెమాన్ బాలిక ఎంపిక
దిశ, బిజినెపల్లి : మండల పరిధిలోని వడ్డెమాన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న శిరీష ఉమ్మడి జిల్లా స్థాయిలో జరిగిన ఎస్డీఎఫ్ అథ్లెటిక్స్ 800 మీటర్ల విభాగంలో పాల్గొని

X
దిశ, బిజినెపల్లి : మండల పరిధిలోని వడ్డెమాన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న శిరీష ఉమ్మడి జిల్లా స్థాయిలో జరిగిన ఎస్డీఎఫ్ అథ్లెటిక్స్ 800 మీటర్ల విభాగంలో పాల్గొని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైందని ప్రధానోపాధ్యాయులు మురళీ మోహన్ తెలిపారు. పాఠశాలలో పనిచేస్తున్న ఫిజికల్ డైరెక్టర్ లక్ష్మీపతి విద్యార్థులను రాష్ట్ర స్థాయికి చేరుకునే విధంగా ఉన్నత శిక్షణ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. శిరీష ఎంపిక పట్ల ఉపాధ్యాయులు విద్యార్థులు ఆమెను అభినందించారు.
Next Story






