- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మక్తల్ ఎమ్మెల్యే పై తిరగబడిన గ్రామస్తులు
by Batti.Sumithra |
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డి పై గ్రామస్తులు తిరగబడ్డారు.

X
దిశ, మక్తల్/ మాగనూర్ : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డి పై గ్రామస్తులు తిరగబడ్డారు. మగనూరు మండలం వర్కుర్ గ్రామంలోని పోలింగ్ బూత్ 59, 60 పోలింగ్ బూత్ లోకి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డి తన వెంట బీఆర్ఎస్ నాయకులను తీసుకెళ్లడానికి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే గన్ మెన్లు చివరకు జనాలను అడ్డుకోవడంతో స్వయంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి వాహనాన్ని ముందుకు నడిపారు.
Next Story






