- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు బైకులు ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు
by Ratna Kumari |
దిశ, మహమ్మదాబాద్/ గండీడ్ : మహబూబ్‌నగర్ జిల్లా : రెండు బైకులు ఢీ కొన్న ఘటన మండల పరిధిలోని గంగీడ్ కమాన్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ రోడ్డు రోడ్డు ప్రమాదంలో పల్లెర్ల గ్రామం,

X
దిశ, మహమ్మదాబాద్/ గండీడ్ : మహబూబ్‌నగర్ జిల్లా : రెండు బైకులు ఢీ కొన్న ఘటన మండల పరిధిలోని గంగీడ్ కమాన్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ రోడ్డు రోడ్డు ప్రమాదంలో పల్లెర్ల గ్రామం, కోస్గీ మండలానికి చెందిన వెంకటయ్య (65) తీవ్రంగా గాయపడ్డాడు. పని నిమిత్తం గండీడ్‌కు వస్తుండగా.. ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొనడంతో అతని కుడికాలు విరిగిపోయి తలకు గాయాలు అయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా.. హుటాహుటిన చేరుకున్న 108 సిబ్బంది అంబులెన్స్‌లోనే ప్రథమ చికిత్స అందించి, అనంతరం వెంకటయ్యను మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో అతని వద్ద ఉన్న రూ.4,500 నగదు, సెల్‌ఫోన్‌ను 108 సిబ్బంది ఈఎంటీ జానమ్మ, పైలట్ చాంద్ పాషా డాక్టర్ల సమక్షంలో అతని బంధువు చెన్నయ్యకు అప్పగించారు.
Next Story






